గ్రుడ్లు - 3
ఉల్లిపాయలు - 1 తరిగినది
టమోటాలు - 1 తరిగినది
కారం
పసుపు - 1 teaspoon
మిరియాల పొడి
ఉప్పు
ఒక పాన్ తీసుకొని తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి
కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి
వేగాక టమోటా ముక్కలను, పసుపు, ఉప్పు, కరం వేసి బాగా కలిపి 5 నిముషాల పాటు fry చేసుకోవాలి
ఇప్పుడు ఒక గ్రుడ్డు తీసుకొని పగలకొట్టి గ్రుడ్డు మొత్తం ఒకే చోటు పడేటట్టు వేసుకోవాలి . అలాగే మిగిలిన గ్రుడ్లను
కూడా పాన్ అన్ని వైపులా వేసుకోవాలి
కొంచం ఉప్పు, మిరియాల పొడి గ్రుడ్డు పైన చల్లి మూత పెట్టి ఉడక పెట్టుకోవాలి
ఒక వైపు ఉడికాక గ్రుడ్లను ఇంకో వైపు తిప్పి ఉడికించాలి
అంతే అన్నం తో వేడి వేడి గ తింటే ఎంతో రుచి గా ఉంటుంది half boiled ఎగ్ కర్రీ

No comments:
Post a Comment